గజ్వేల్‌లో యువతి దారుణ హత్య

తాజా వార్తలు

Published : 19/02/2020 00:49 IST

గజ్వేల్‌లో యువతి దారుణ హత్య

గజ్వేల్‌: సిద్దిపేట జిల్లా గజ్వేల్‌ పట్టణంలో యువతి దారుణ హత్యకు గురైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటకు చెందిన యువతిని గుర్తు తెలియని దుండగులు ఆమె అద్దెకుంటున్న ఇంట్లోనే గొంతుకోసి హతమార్చారు. ఈనెల 26న యువతికి వివాహం జరగాల్సి ఉండగా హత్యకు గురైంది. యువతి గజ్వేల్‌ పట్టణంలోని ఏపీ గ్రామీణ వికాస్‌ బ్యాంక్‌లో పనిచేస్తోంది. మంగళవారం సాయంత్రం విధులు పూర్తి చేసుకొని తను అద్దెకుంటున్న ఇంటికి చేరుకున్న అనంతరం ఆమె మెడకోసి దుండగులు చంపేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని