భార్య కళ్లెదుటే భర్త దారుణహత్య

తాజా వార్తలు

Updated : 20/02/2020 11:09 IST

భార్య కళ్లెదుటే భర్త దారుణహత్య

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో అర్ధరాత్రి లారీ డ్రైవర్‌ దారుణహత్యకు గురయ్యాడు. గుడారిగుంటలో నివసిస్తున్న నక్కా బ్రహ్మానందాన్ని గుర్తు తెలియని దుండగుడు కత్తితో నరికి హతమార్చాడు. ముఖానికి మాస్క్‌ ధరించి వచ్చిన దుండగుడు... భార్య కళ్లెదుటే బ్రహ్మానందాన్ని హతమార్చి పరారయ్యాడు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌ సాయంతో ఆధారాలు సేకరిస్తున్నారు.
 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని