ప్రయాణికుల వద్ద బంగారం కడ్డీలు స్వాధీనం
close

తాజా వార్తలు

Published : 29/02/2020 00:28 IST

ప్రయాణికుల వద్ద బంగారం కడ్డీలు స్వాధీనం

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు రూ.35లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు విమానాశ్రయంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేశారు. వారి వద్ద కడ్డీల రూపంలో  ఉన్న 826.68గ్రాముల బంగారం గుర్తించినట్లు కస్టమ్స్‌ ఉప కమిషనర్‌ శివకృష్ణ తెలిపారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.35లక్షలు ఉంటుందని అంచనా వేసినట్లు తెలిపారు. నిందితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని