భీకర ఎదురుకాల్పులు:14 మందికి గాయాలు 

తాజా వార్తలు

Published : 22/03/2020 01:49 IST

భీకర ఎదురుకాల్పులు:14 మందికి గాయాలు 

ఛత్తీస్‌గఢ్‌: సుక్మా జిల్లాలో పోలీసులకు, మావోయిస్టులకు భీకర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో 14 మంది పోలీసులకు గాయాలు అయ్యాయి. మరో 13 మంది పోలీసుల ఆచూకీ గల్లంతు అయినట్లు సమాచారం. గాయపడిన వారిని హెలికాప్టర్లలో రాయ్‌పూర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని