మద్యం మత్తుకు యువకుడు బలి
close

తాజా వార్తలు

Published : 05/05/2020 00:49 IST

మద్యం మత్తుకు యువకుడు బలి

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో మద్యం మత్తుకు యువకుడు బలయ్యాడు. మద్యం మత్తులో ద్విచక్రవాహనాన్ని నడుపుతూ చెట్టును ఢీకొనడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు జిల్లాలోని తోటపల్లిగూడూరుకు చెందిన యాదాద్రి (24)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో బైక్‌ వెనక కూర్చున్న మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని