close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 31/05/2020 11:29 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

విజయవాడలో కత్తులు, రాళ్లతో విద్యార్థుల దాడి

విజయవాడ: నగరంలో కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుని యువకులు వీరంగం సృష్టించారు. పటమటలో రెండు విద్యార్థి గ్రూపుల మధ్య వివాదం తలెత్తడంతో పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఈ వివాదంలో మాజీ రౌడీషీటర్‌ జోక్యం చేసుకున్నారని స్థానికులు తెలిపారు. ఇరు వర్గాలు కత్తులు, కర్రలు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకోవడంతో విజయవాడ పటమట వాసులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. దాడిలో గాయపడిన వారిని చికిత్స కోసం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో రాజకీయ పార్టీల నేతల అనుచరుల ప్రమేయం కూడా ఉండటంతో పోలీసులు రహస్యంగా విచారణ జరుపుతున్నట్టు సమాచారం.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.