పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరిది ఆత్మహత్యే
close

తాజా వార్తలు

Published : 23/06/2020 01:09 IST

పెద్దపల్లి ఎమ్మెల్యే సోదరిది ఆత్మహత్యే

పోలీసుల నిర్ధరణ

కరీంనగర్‌: పెద్దపల్లి ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి సోదరి కుటుంబం మృతిని పోలీసులు ఆత్మహత్యగా నిర్ధరించారు. జనవరి 27న ఎస్సారెస్పీ కాలువలో మూడు మృతదేహాలు లభ్యమైన విషయం తెలిసిందే. మృతులు ఎమ్మెల్యే సోదరి రాధతో పాటు భర్త సత్యనారాయణ రెడ్డి, కుమార్తె వినయశ్రీల అని అప్పుడు గుర్తించారు. ఈ కేసుల విచారణలో భాగంగా...

సూసైడ్ నోట్‌‌ లభ్యమైంది. దీనిని పరీక్షల కోసం పోలీసులు రాత నిపుణల వద్దకు పంపించారు. పరిశోధనలో సూసైడ్‌ నోట్‌ను వారే రాసుకున్నట్లు తేలిందని సీపీ కమలాసన్‌ రెడ్డి తెలిపారు. దీంతో ఆ ముగ్గురి మృతిని ఆత్మహత్యగా తేల్చామని సీపీ తెలిపారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని