రేవ్‌పార్టీలో చిందేసి  బుక్కయ్యారు!

తాజా వార్తలు

Published : 06/07/2020 01:30 IST

రేవ్‌పార్టీలో చిందేసి  బుక్కయ్యారు!

హైదరాబాద్‌: బంజారాహిల్స్‌లోని హోటల్‌లో రేవ్‌పార్టీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. హోటల్‌లో శనివారం రాత్రి జరిగిన రేవ్‌ పార్టీలో ఎనిమిది మంది యువతీయువకులు పాల్గొన్నారు. రఘువీర్‌రెడ్డి, విజయ రామారావు, సంతోష్‌రెడ్డి, భానుకిరణ్‌తో పాటు నలుగురు యువతులు పార్టీలో పాల్గొన్నారు. ఇందులో ఒకరు ఉక్రెయిన్‌కు చెందిన అమ్మాయి కావడం గమనార్హం. అందరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు బంజారాహిల్స్‌ పీఎస్‌లో అంటు వ్యాధుల చట్టం కింద కేసు నమోదు చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని