close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 06/07/2020 09:40 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

మిత్రుల మధ్య ఘర్షణ: ఒకరు మృతి

నెల్లూరు: మద్యం మత్తులో ముగ్గురు మిత్రుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు మృత్యువాత పడ్డారు. నెల్లూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. ఘర్షణలో ప్రవీణ్‌ అనే యువకుడు తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.