సంగారెడ్డిలో దారుణ హత్య

తాజా వార్తలు

Published : 07/07/2020 03:56 IST

సంగారెడ్డిలో దారుణ హత్య

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య జరిగింది. జిల్లా కేంద్రంలోని రాజీవ్‌ పార్క్‌ వద్ద దుండగులు ఓ వ్యక్తిని తలపై బండరాయితో కొట్టి హత్య చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడు మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని