కరోనాతో మహిళా కౌన్సిలర్‌ మృతి

తాజా వార్తలు

Updated : 09/07/2020 22:01 IST

కరోనాతో మహిళా కౌన్సిలర్‌ మృతి

సంగారెడ్డిలో ఘటన

సంగారెడ్డి: రాష్ట్రంలో కరోనా కేసులతోపాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా సంగారెడ్డికి చెందిన మహిళా కౌన్సిలర్‌ కరోనాతో మృతి చెందారు. ఇటీవల కరోనా సోకడంతో చెస్ట్‌ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు జిల్లా వైద్యాధికారి వెల్లడించారు. రాష్ట్రంలో జీహెచ్‌ఎంసీ తర్వాత అత్యధికంగా నమోదవుతున్న జిల్లాలో సంగారెడ్డి ఒకటి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని