close
Array ( ) 1

తాజా వార్తలు

Updated : 08/07/2020 08:16 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అప్పు చెల్లించమని అడిగితే కుక్కలు వదిలారు

పిడుగురాళ్ల: అమరావతి మండలం మద్దూరు గ్రామానికి చెందిన రామావత్‌ చంపల్లి అనే వృద్ధురాలు పట్టణంలోని రసూల్‌పేట సమీపంలో నివసించే ఓ రైల్వే ఉద్యోగికి గతంలో రూ.5లక్షల నగదు అప్పుగా ఇచ్చింది. మంగళవారం ఆ నగదు అడగడానికి అతని ఇంటికి వెళితే తనపైకి కుక్కలు వదిలారని ఆరోపించారు. దీనిపై పట్టణ సీఐ కె.ప్రభాకర్‌ మాట్లాడుతూ ఘటనపై విచారణ చేపడతామని చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.