close

తాజా వార్తలు

Updated : 26/02/2021 06:59 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కోడలిపై మామ లైంగిక దాడి

ఆసిఫ్‌నగర్‌: కోడలిపై మామ(భర్త తండ్రి) లైంగిక దాడికి పాల్పడ్డాడు. హబీబ్‌నగర్‌ సీఐ శివచంద్ర కథనం ప్రకారం.. దిల్లీ చాలాస్‌దామ్‌ ప్రాంతానికి చెందిన మామ(55), కోడలు(21) వస్త్ర వ్యాపారం కోసం బుధవారం రాత్రి విమానంలో నగరానికి వచ్చి, నాంపల్లిలో లాడ్జిలో దిగారు. అర్ధరాత్రి మామ తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని కోడలు ఫిర్యాదు చేయడంతో మామను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని