close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120068179 [video_srlno] => 1 [video_type] => 2 [video_link] => https://www.facebook.com/ETVTelangana/videos/704639837015760 [video_short_link] => https://www.facebook.com/ETVTelangana/videos/704639837015760 [created_by] => [created_date] => [modified_by] => 8914230 [modified_date] => 2020-05-25 12:25:47.038835 [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

Updated : 25/05/2020 12:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

4 గంటలకు మీడియా ముందుకు నిందితుడు

వరంగల్‌ : గొర్రెకుంట ఘటనలో మృతదేహాలకు నేడు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ మేరకు రామన్నపేట పోతన మందిరం వద్ద శ్మశానవాటికలో ఏర్పాట్లు చేశారు. మరోవైపు ఈ హత్యలకు పాల్పడిన నిందితుణ్ని సాయంత్రం 4 గంటలకు మీడియా ముందు హాజరుపరచనున్నట్లు పోలీసు కమిషనర్‌ తెలిపారు.

గొర్రెకుంటలోని గోనె సంచుల గోదాం వద్ద బావిలో శవాలై తేలిన 9 మందిని హతమార్చింది బిహార్‌కు చెందిన సంజయ్‌ కుమార్‌ యాదవ్‌ అని ఆదివారం పోలీసుల విచారణలో వెల్లడైంది. కూల్‌డ్రింక్‌లో నిద్రమాత్రలు కలిపి అపస్మారక స్థితిలోకి వెళ్లాక ఒక్కొక్కరిని గోనె సంచుల్లో లాక్కెళ్లి బావిలో పడేసినట్లు సంజయ్‌ పోలీసుల వద్ద అంగీకరించాడు. ఈ ఘటనలో నిందితుడిని పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు.



Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.