మద్యం దుకాణం వద్ద మహిళల ఆందోళన
close

తాజా వార్తలు

Published : 26/07/2020 22:29 IST

మద్యం దుకాణం వద్ద మహిళల ఆందోళన

గుంటూరు: తెనాలి మండలం అంగలకుదురులోని ప్రభుత్వ మద్యం దుకాణం వద్ద మహిళలు ఆందోళన చేపట్టారు. మద్యం అమ్మకాలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం కోసం రావడంతో కరోనా కేసులు వస్తున్నాయని ఆరోపిస్తున్నారు. కరోనా పెద్ద ఎత్తున విస్తరిస్తున్నా మద్యం దుకాణాల వద్ద నియంత్రణ లేదని మండిపడ్డారు. తాజాగా మద్యం అమ్మకాలకు రాత్రి 9గంటల వరకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని