close
Array ( ) 1

తాజా వార్తలు

లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. ఐదుగురిపై కేసులు

బేగంబజార్‌, న్యూస్‌టుడే: లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన అయిదుగురిపై కేసులు నమోదు చేసినట్లు అఫ్జల్‌గంజ్‌ సీఐ పీజీ రెడ్డి వెల్లడించారు. జాంబాగ్‌లో ఓ హోటల్‌ను నిబంధనలకు విరుద్ధంగా తెరిచినందుకు హోటల్‌ యజమాని, అనుమతి లేకుండా పలువురిని వ్యానులో తీసుకెళుతున్న ఓ వ్యాను డ్రైవర్‌, వేర్వేరు సంఘటనల్లో మరో ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.