close
Array ( ) 1

తాజా వార్తలు

లారీ-టాటాఏస్‌ ఢీ.. ఐదుగురి మృతి

పెద్దగోల్కొండ: రంగారెడ్డి జిల్లా పెద్దగోల్కొండ ఔటర్‌ రింగ్‌రోడ్డుపై ఘోర ప్రమాదం జరిగింది. టాటాఏస్‌ వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు కూలీలు మృతి చెందారు. మృతులను కర్ణాటకకు చెందిన వారిగా గుర్తించారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో వీరంతా సొంతూళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
 


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.