Crime News: హనుమకొండలో విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి

తాజా వార్తలు

Published : 21/09/2021 01:41 IST

Crime News: హనుమకొండలో విద్యుత్ షాక్‌కు గురై యువకుడి మృతి

ఇంటర్నెట్‌ డెస్క్‌ : హనుమకొండలో ఓ యువకుడు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. నగరంలోని కొత్తూరు జెండా వద్ద కురిమిండ్ల సాయి అనే యువకుడు అర్ధరాత్రి 2 గంటల సమయంలో తెగి ఉన్న కరెంటు జీఐ వైరు తగిలి మృతి చెందాడు. ఆదివారం సాయంత్రం వినాయకుడిని నిమజ్జనం చేసేందుకు ట్రాక్టర్‌పై తీసుకెళ్తుండగా జీఐ వైరు తెగి కిందపడిపోయింది. దాన్ని గమనించని సాయి అటువైపుగా వెళ్లగా విద్యుత్‌ తీగ తగిలి అక్కడిక్కడే మరణించాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి స్వల్ప గాయాలు అయ్యాయి.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని