ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్‌ వాహనం బోల్తా
close

తాజా వార్తలు

Published : 08/07/2020 00:34 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఏపీ మంత్రి బాలినేని ఎస్కార్ట్‌ వాహనం బోల్తా

హెడ్‌కానిస్టేబుల్‌ మృతి.. మరో ముగ్గురికి గాయాలు

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి ఎస్కార్ట్‌ వాహనం ప్రమాదానికి గురైంది. మంత్రి బాలినేని గచ్చిబౌలి నుంచి విజయవాడ వెళ్తుండగా పెద్దఅంబర్‌పేట బాహ్యవలయ రహదారి వద్ద ఆయన ఎస్కార్ట్‌ వాహనం టైర్‌ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో హెడ్‌కానిస్టేబుల్‌ పాపయ్య మృతి చెందగా.. ముగ్గురు కానిస్టేబుళ్లకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హయత్‌నగర్‌లోని ఓ ఆస్పత్రికి తరలించారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని