HYD: ఖాతాల నుంచి రూ.లక్షల్లో మాయం

తాజా వార్తలు

Updated : 06/07/2021 09:32 IST

HYD: ఖాతాల నుంచి రూ.లక్షల్లో మాయం

హైదరాబాద్‌: తమ ప్రమేయం లేకుండా ఖాతాదారుల బ్యాంకు అకౌంట్ల నుంచి రూ. లక్షల్లో డబ్బులు మాయమైన రెండు ఘటనలు నగరంలో చోటు చేసుకున్నాయి. కొవిడ్‌తో మరణించిన తన భర్త ఖాతా నుంచి రూ.35 లక్షలు మాయమయ్యాయని ముషీరాబాద్‌కి చెందిన ఓ మహిళ సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీతాఫల్‌మండీకి చెందిన మల్లికార్జున్‌ అనే మరో వ్యక్తి ఖాతా నుంచి రూ.6.5 లక్షలు మాయమైనట్లు పోలీసులను ఆశ్రయించాడు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని