ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య
close

తాజా వార్తలు

Updated : 22/04/2021 10:38 IST

ఇద్దరు పిల్లలతో సహా తల్లి ఆత్మహత్య

పెద్దపల్లి: పెద్దపల్లి జిల్లా నిమ్మనపల్లిలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన విజయ తన కుమారుడు హర్షవర్ధన్‌(3), కుమార్తె శ్రీకృతి(14 నెలలు)తో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. భర్త, ఆడపడుచు వేధింపుల కారణంగానే బలవన్మరణానికి పాల్పడిందని విజయ కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. వారి ఫిర్యాదు మేరకు మృతురాలి భర్త, ఆడపడుచును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని