close

తాజా వార్తలు

Updated : 20/04/2021 04:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

శంషాబాద్‌లో దారుణ హత్య

హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పోలీసు స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య జరిగింది. ఓ కంపెనీలో పనిచేస్తున్న వాచ్‌మెన్‌ మరో కంపెనీలో పనిచేస్తున్న వాచ్‌మెన్‌ అమ్రాన్‌ షా(27)పై దాడిచేశాడు. ఈ దాడిలో అమ్రాన్‌ షా తీవ్రంగా గాయపడడంతో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. బాధితుడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడిని బీహార్‌ వాసిగా గుర్తించారు. కుటుంబ కలహాల కారణంగానే అమ్రాన్‌ షాను హత్య చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.  


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని