close

తాజా వార్తలు

Updated : 03/03/2021 10:53 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కిలోన్నర బంగారం పేస్టు స్వాధీనం

హైదరాబాద్‌: అక్రమంగా తరలిస్తున్న బంగారాన్ని కట్టడి చేయడానికి విమానాశ్రయ అధికారులు చర్యలు తీసుకుంటున్నా.. స్మగ్లర్లు కొత్త మార్గాలను ఎంచుకొని పట్టుబడుతూనే ఉన్నారు. తాజాగా.. పేస్టు రూపంలో ఉన్న 1.59 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో విమానాశ్రయ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఉదయం దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు వచ్చిన ఇద్దరు మహిళలు బంగారాన్ని తీసుకొచ్చినట్లు అధికారులు గుర్తించారు. వారిపై కేసు నమోదు చేసిన విమానాశ్రయ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని