కారులో తరలిస్తున్న రూ.కోటి నగదు పట్టివేత
close

తాజా వార్తలు

Updated : 17/03/2021 04:55 IST

కారులో తరలిస్తున్న రూ.కోటి నగదు పట్టివేత

కోవూరు: నెల్లూరు జిల్లా కోవూరు జాతీయ రహదారిపై రూ.కోటి నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సాయిబాబా ఆలయం వద్ద జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేస్తుండగా అటుగా వచ్చిన ఓ కారులో సోదాలు చేశారు. ఈ క్రమంలో కారులో రూ.కోటి నగదు కనిపించింది. సరైన పత్రాలు చూపించకపోవడంతో పోలీసులు ఆ నగదును సీజ్‌ చేసి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కారు నెల్లూరు నుంచి గుంటూరు జిల్లా నరసరావుపేట వెళ్తున్నట్లు గుర్తించారు. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని