శంషాబాద్‌ విమానాశ్రయంలో వ్యక్తి మృతి
close

తాజా వార్తలు

Published : 18/06/2021 01:36 IST

శంషాబాద్‌ విమానాశ్రయంలో వ్యక్తి మృతి

హైదరాబాద్‌: శంషాబాద్‌ విమానాశ్రయంలో ఘాటైన పొగ పీల్చి ఓ వ్యక్తి మృతిచెందాడు. విమానాశ్రయంలో డ్రైనేజ్‌ పైపు లైన్‌ లీకేజీ అయింది. దీంతో పైప్‌ను సరిచేసేందుకు ముగ్గురు కూలీలు వెళ్లారు. సరిచేసే క్రమంలో పైపులో యాసిడ్‌ పోశారు. దీంతో ఘాటైన వాసనతో పాటు పొగలు వచ్చాయి.  ఈ పొగ పీల్చి కూలీలు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నర్సింహారెడ్డి(42) మృతి చెందాడు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని