Crime: కొమ్ములతో పొడిచి.. వృద్ధుడిని హతమార్చి
close

తాజా వార్తలు

Published : 26/05/2021 01:12 IST

Crime: కొమ్ములతో పొడిచి.. వృద్ధుడిని హతమార్చి

పంజాబ్: పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో ఉన్న సాధు మండీలో ఓ ఎద్దు బీభత్సం సృష్టించింది. సైకిల్‌పై రోడ్డుకు అటుగా వెళుతున్న ఓ వృద్ధుడిని ఎద్దు కొమ్ములతో పొడిచింది. ఈ ఘటనలో ఆ వృద్ధుడు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని