
తాజా వార్తలు
కరోనాకు భయపడి హుస్సేన్‌సాగర్‌లోకి దూకిన..
పల్టుపాన్ మృతదేహం లభ్యం, కుటుంబ సభ్యులకు అప్పగింత
హైదరాబాద్: కరోనా అనుమానంతో హుస్సేన్ సాగర్‌లోకి దూకిన వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బెంగాల్‌కు చెందిన పల్టుపాన్ రెండు రోజుల క్రితం ఆత్మహ్యతకు పాల్పడ్డాడు. కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి దూద్‌బౌలిలో గోల్డ్‌స్మిత్‌గా స్థిరపడ్డాడు. పది రోజులుగా కరోనా లక్షణాలతో పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందాడు. ఆస్పత్రుల్లో ఖాళీ లేక భయాందోళనకు గురైన అతడు సాగర్‌లోకి దూకాడు. మృతదేహాన్ని రాంగోపాల్‌పేట పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు.
Tags :