స్విగ్గీ, జొమాటోల‌లో ప‌నిచేస్తూ దారి దోపిడీలు
close

తాజా వార్తలు

Published : 16/05/2021 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

స్విగ్గీ, జొమాటోల‌లో ప‌నిచేస్తూ దారి దోపిడీలు

ముఠాను అరెస్టు చేసిన పోలీసులు

హైద‌రాబాద్‌:  దారి దోపిడీల‌కు పాల్ప‌డుతున్న ముఠాను బాచుప‌ల్లి పోలీసులు ఇవాళ‌ అరెస్టు చేశారు. ముఠాలోని ఆరుగురు యువ‌కుల‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా రాత్రి పూట ఒంట‌రిగా ఉన్న వారిపై దాడి చేసి దోపిడీల‌కు పాల్ప‌డుతుంద‌ని పోలీసులు వెల్ల‌డించారు. నిందితులు స్విగ్గీ, జొమాటోల‌లో ప‌ని చేస్తున్న‌ట్లు వివ‌రించారు. విలాసాలకు అల‌వాటు ప‌డిన యువ‌కులు  ఈ విధంగా దోపిడీలు చేస్తున్న‌ట్లు పోలీసులు స్ప‌ష్టం చేశారు. దొంగిలించిన ఫోన్లు, ఇత‌ర సామ‌గ్రిని ఓఎల్ఎక్స్‌లో నిందితులు విక్ర‌యిస్తున్న‌ట్లు గుర్తించారు.   


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని