ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం.. ముఠా అరెస్టు 
close

తాజా వార్తలు

Published : 15/06/2021 01:05 IST

ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసం.. ముఠా అరెస్టు 

హైద‌రాబాద్‌: డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇప్పిస్తామంటూ మోసాల‌కు పాల్ప‌డిన ముఠా ప‌ట్టుబ‌డింది. ఆరుగురు స‌భ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. సైబ‌రాబాద్ ప‌రిధిలోని ఆర్‌.సి.పురంలో ఇళ్లు ఇప్పిస్తామ‌ని నిందితులు ప‌లువురిని మోసం చేసిన‌ట్లు పోలీసులు తెలిపారు. అమాయ‌కుల నుంచి రూ.ల‌క్ష‌లు వ‌సూలు చేసిన‌ట్లు వివ‌రించారు. ఆ డ‌బ్బుల‌తో జ‌ల్సాలు చేసేవార‌ని చెప్పారు. నిందితుల వ‌ల్ల మోసపోయిన ఓ వ్య‌క్తి జ‌న‌వ‌రిలో ఫిర్యాదు చేయ‌గా.. విచార‌ణ చేప‌ట్టిన పోలీసులు ఇవాళ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి దాదాపు 50 కార్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై గ‌తంలో ప‌లు ఠాణాల్లో కేసులు న‌మోదైన‌ట్లు పోలీసులు తెలిపారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని