యూట్యూబ్‌లో నకిలీ వీడియోలు..రిపోర్టర్‌ అరెస్ట్‌
close

తాజా వార్తలు

Updated : 21/04/2021 09:31 IST

యూట్యూబ్‌లో నకిలీ వీడియోలు..రిపోర్టర్‌ అరెస్ట్‌

హైదరాబాద్‌: తెలంగాణలో నిన్నటి నుంచి అమలవుతున్న రాత్రి కర్ఫ్యూలో పోలీసులు లాఠీఛార్జ్‌ చేశారంటూ నకిలీ వీడియోలు పెట్టిన ఓ యూట్యూబ్‌ ఛానల్‌ రిపోర్టర్‌పై కేసు నమోదైంది. అనంతరం అతడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సామాజిక మాధ్యమాల్లో ఇలాంటి వీడియోలు పోస్ట్‌ చేస్తే క్రిమినల్‌ కేసులు పెడతామని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌  హెచ్చరించారు. ప్రజల్లో ఆందోళన సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని