మావోయిస్టు నేత హరిభూషణ్‌ మృతి?
close

తాజా వార్తలు

Updated : 22/06/2021 17:24 IST

మావోయిస్టు నేత హరిభూషణ్‌ మృతి?

ఇంటర్నెట్‌ డెస్క్‌: మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్‌ చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. మావోయిస్టు కేంద్ర కమిటీలో సభ్యుడిగా ఉన్న హరిభూషణ్‌ అనారోగ్యంతో చనిపోయినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. హరిభూషణ్‌ ఉత్తర తెలంగాణ కమిటీ కార్యదర్శిగా పని చేసినట్లు సమాచారం.  హరిభూషణ్ స్వస్థలం తెలంగాణలోని మహబూబాబాద్‌ జిల్లా గంగారం మండలం మరగూడ. ఎజెన్సీలో మరికొంత మంది మావోయిస్టులు కూడా కరోనా బారినపడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వినోద్‌, రాజేశ్‌, ఇడుమ కరోనా బారినపడినట్లు పోలీసుల భావిస్తున్నారు. అయితే హరిభూషణ్‌ మృతిపై పోలీసులు ఇంకా అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని