close
Array ( ) 1

తాజా వార్తలు

విశాఖ జైలు నుంచి 75 మంది ఖైదీల విడుదల!

విశాఖ: మహమ్మారి కరోనా ప్రభావం కారాగారాలపైనా పడింది. ఏపీలో కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విశాఖ కేంద్ర కారాగారం నుంచి 75 మంది ఖైదీలను విడుదల చేసేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఖైదీలు కరోనా బారిన పడకుండా ఉండేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.