close

తాజా వార్తలు

Updated : 18/01/2021 12:26 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

₹కోటి లంచం తీసుకున్న రైల్వే అధికారి అరెస్టు

దిల్లీ: భారతీయ రైల్వే ఇంజినీరింగ్‌ సర్వీస్‌లో ఓ ఉన్నతాధికారి రూ.కోటి లంచం తీసుకొని సీబీఐ అధికారులకు దొరికిపోయాడు. దీంతో నగదు స్వాధీనం చేసుకున్న అధికారులు అతడిని అరెస్టు చేశారు. ఆదివారం దేశవ్యాప్తంగా 20 చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో 1985 బ్యాచ్‌‌కు చెందిన సీనియర్‌ అధికారి మహేందర్‌ సింగ్‌ చౌహన్‌ లంచం తీసుకున్నట్లు గుర్తించారు. నార్తన్‌ఈస్ట్‌ ఫ్రాంటియర్‌ రైల్వేలో విధులు నిర్వర్తిస్తున్న మహేందర్‌.. పలు ప్రాజెక్టులకు కాంట్రాక్టులు ఇవ్వడం కోసం రూ.కోటి లంచంగా తీసుకున్నాడని అధికారులు తెలిపారు. 

ఇదీ చదవండి..

బోయిన్‌పల్లి కేసులో మరో 15 మంది అరెస్టు



Tags :

క్రైమ్

జిల్లా వార్తలు
బిజినెస్‌
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
క్రైమ్
మరిన్ని