close
Array ( ) 1

తాజా వార్తలు

విద్యార్థినిపై అటెండర్‌ అత్యాచారం

గర్భం దాల్చిన బాలిక

చిట్యాల గ్రామీణం: పాఠశాలల విద్యార్థినిని అదే పాఠశాలకు చెందిన అటెండర్‌ గర్భవతిని చేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల మండలంలోని ఓ జడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థినిని అదే పాఠశాలలో పనిచేసే అటెండర్‌ మాయమాటలతో విద్యార్థినిని లోబరుచుకున్నాడు. ఇటీవల బాలిక కడుపునొప్పితో బాధపడుతుండగా తల్లిదండ్రులు ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలిక గర్భం దాల్చిన విషయం బయటపడింది. దీంతో ఆ బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు చెప్పింది. ఈ విషయాన్ని బయటకు రాకుండా గోప్యంగా ఉంచి, దీనిపై బేరసారాలు సాగిస్తున్నట్లు సమాచారం. దీనిపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు.


Tags :

క్రైమ్

రాజకీయం

జనరల్‌

సినిమా

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.