Maharashtra: నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి

తాజా వార్తలు

Updated : 29/05/2021 01:23 IST

Maharashtra: నిర్మాణంలో ఉన్న భవనం కూలి ఏడుగురు మృతి

థానే:  మహరాష్ట్రలోని థానే జిల్లా ఉల్హాస్‌నగర్‌ పట్టణంలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోయి ఏడుగురు మృతిచెందారు. శిథిలాల కింద పలువురు చిక్కుకున్నట్లు సమాచారం. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని