Accident: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

తాజా వార్తలు

Updated : 03/08/2021 00:55 IST

 Accident: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు మృతి

గుత్తి: అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు చనిపోయారు. ఈ సంఘటన గుత్తి సమీపంలోని జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను కర్నూలు జిల్లా వాసులుగా గుర్తించారు. లారీ రాంగ్‌రూట్‌లో ఎదురుగా వచ్చి కారును ఢీకొట్టింది. కారు అనంతపురం నుంచి కర్నూలు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.  Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని