Prakasam: ఇద్దరు కూలీల‌ను బ‌లిగొన్న లారీ
close

తాజా వార్తలు

Updated : 13/05/2021 10:54 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

Prakasam: ఇద్దరు కూలీల‌ను బ‌లిగొన్న లారీ

అద్దంకి: ప్ర‌కాశం జిల్లా అద్దంకి స‌మీపంలోని గ‌రిట‌య్య కాల‌నీ వ‌ద్ద కూలీల ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ఇద్ద‌రు మృతిచెంద‌గా మ‌రో ప‌ది మందికి తీవ్ర‌గాయాల‌య్యాయి. అద్దంకి నుంచి ఇంకొల్లు మండ‌లం కొనంకికి కూలీలు మిర‌ప‌కాయ‌ల కోత‌కు వెళుతుండ‌గా.. ఈ ప్ర‌మాదం చోటు చేసుకుంది. మృతులు అద్దంకి మౌలా న‌గ‌ర్‌కు చెందిన అన‌సూయ‌మ్మ‌, షేక్ క‌రీమూన్‌గా గుర్తించారు. గాయ‌ప‌డిన వారిని అద్దంకి ప్ర‌భుత్వాసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని