AP News: రోడ్డు ప్ర‌మాదంలో దంప‌తుల మృతి

తాజా వార్తలు

Updated : 05/06/2021 08:39 IST

AP News: రోడ్డు ప్ర‌మాదంలో దంప‌తుల మృతి

మ‌ద్దిపాడు: ప్ర‌కాశం జిల్లా మ‌ద్దిపాడు మండ‌లం సీతారామ‌పురం వ‌ద్ద జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో దంప‌తులు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేర‌కు.. సీతారామ‌పురం వ‌ద్ద లారీని కారు ఢీకొంది. ఈ ఘ‌ట‌న‌లో కారులో ప్ర‌యాణిస్తున్న‌ దంప‌తులు అక్క‌డిక‌క్క‌డే మృతిచెంద‌గా.. మ‌రో ముగ్గురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. మృతిచెందిన వారిని సుధాకర్‌(51), ప‌ద్మ‌(45)గా గుర్తించారు. ఘ‌ట‌నపై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని