AP News:లారీని ఢీకొన్న‌ ఆటో..ముగ్గురి మృతి

తాజా వార్తలు

Updated : 23/05/2021 09:17 IST

AP News:లారీని ఢీకొన్న‌ ఆటో..ముగ్గురి మృతి

ఉల‌వ‌పాడు: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందిన ఘ‌ట‌న ప్ర‌కాశంం జిల్లా ఉల‌వ‌పాడు మండ‌లం రాజుపాళెం వ‌ద్ద చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌లో మ‌రో ఇద్ద‌రికి గాయాల‌య్యాయి. క్ష‌త‌గాత్రుల‌ను స్థానిక ఆస్ప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. మృతుల వివ‌రాలు తెలియాల్సి ఉంది. 

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని