TS News: లారీని ఢీకొన్న కారు..ఇద్దరి మృతి

తాజా వార్తలు

Published : 28/06/2021 09:12 IST

TS News: లారీని ఢీకొన్న కారు..ఇద్దరి మృతి

కొత్తకోట: వనపర్తి జిల్లా కొత్తకోట మండలం ముమ్మళ్లపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక వైపు నుంచి వచ్చిన కారు ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను అనంతపురం జిల్లా గుత్తికి చెందిన ఆనంద్‌, నూర్‌ అహ్మద్‌గా గుర్తించారు. ఘటనకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని