AP News: భారీగా బంగారం పట్టివేత

తాజా వార్తలు

Published : 11/07/2021 10:25 IST

AP News: భారీగా బంగారం పట్టివేత

పంచలింగాల: కర్నూలు జిల్లా పంచలింగాల చెక్‌పోస్టు వద్ద భారీగా బంగారం పట్టుబడింది. 7 కిలోల బంగారం, రూ.10 లక్షల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వైపు వెళుతున్న కారును పోలీసులు తనిఖీ చేసి సరైన పత్రాలు లేని బంగారం, నగదును గుర్తించి సీజ్‌ చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని