Ap news: విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో పొగలు

తాజా వార్తలు

Updated : 25/05/2021 04:29 IST

Ap news: విజయనగరం ప్రభుత్వ ఆసుపత్రిలో పొగలు

విజయనగరం: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసీయూ వార్డులో షార్ట్‌ సర్క్యూట్‌ జరిగింది. దీంతో ఆసుపత్రిలో పొగలు కమ్ముకున్నాయి. ఈ ఘటనతో ఐసీయూలో చికిత్స పొందుతున్న పలువురు రోగులను సాధారణ గదికి తరలించారు. సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని