బిహార్‌లో గోడకూలి ఆరుగురి దుర్మరణం
close

తాజా వార్తలు

Updated : 09/03/2021 14:10 IST

బిహార్‌లో గోడకూలి ఆరుగురి దుర్మరణం

బిహార్‌: బిహార్‌లోని ఖగారియాలో సోమవారం సాయంత్రం గోడకూలి ఆరుగురు మృతి చెందారు. డ్రైనేజీ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. శిథిలాల కింద మరికొందరు కూలీలు చిక్కుకున్నట్టు తెలుస్తోంది.  సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని కాపాడేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది. 

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని