
తాజా వార్తలు
మియాపూర్‌లో సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్య
హైదరాబాద్: మియాపూర్‌లో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడింది. స్రవంతి (26) అనే యువతి ఆత్మహత్య ఘటన స్థానికంగా విషాదం నింపింది. కుటుంబ కలహాలతోనే యువతి ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. ఇంట్లో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఈ ఘాతుకానికి పాల్పడినట్టు పోలీసులు గుర్తించారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.
Tags :
క్రైమ్
జిల్లా వార్తలు