close

తాజా వార్తలు

Updated : 04/03/2021 22:35 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

అమెరికాలో చిత్తూరుకు చెందిన టెకీ‌ ఆత్మహత్య

చిత్తూరు: చిత్తూరుకు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని సుష్మ అమెరికాలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. చిత్తూరు పోలీసు కాలనీలో ఆమె తల్లిదండ్రులు నివాసముంటున్నారు. అమెరికాలోనే నివాసముంటున్న యువతి సోదరుడు తల్లిదండ్రులకు సమాచారమందించాడు. త్వరలోనే పూతలపట్టుకు చెందిన ఓ వ్యక్తితో యువతికి వివాహం జరగాల్సి ఉంది. అయితే సదరు యువకుడు పెళ్లికి నిరాకరించడమే సుష్మ ఆత్మహత్యకు కారణమని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. పెళ్లి ఆగిందనే మనస్తాపంతో చనిపోయినట్లు తెలుస్తోంది. యువకుడిపై యువతి కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. 


ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని