Crime News: ప్రగతినగర్‌లో దారుణం.. వివాహమైన నెల రోజులకే చంపేశాడు..

తాజా వార్తలు

Updated : 27/09/2021 03:43 IST

Crime News: ప్రగతినగర్‌లో దారుణం.. వివాహమైన నెల రోజులకే చంపేశాడు..

హైదరాబాద్‌: భార్యను హత్య చేసిన భర్త ఆపై ఆత్మహత్యకు యత్నించిన ఘటన బాచుపల్లి పరిధిలోని ప్రగతినగర్‌లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శనివారం అర్ధరాత్రి సమయంలో భర్త కిరణ్‌.. భార్య సుధారాణి(20)ని గొంతుకోసి చంపాడు. అనంతరం చేయి కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. నెల రోజుల క్రితమే వీరి వివాహం జరిగింది. సికింద్రాబాద్‌ గాంధీ ఆస్పత్రికి సుధారాణి మృతదేహం తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని