AP News: ఏపీలో భారీగా గంజాయి పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితులు

తాజా వార్తలు

Updated : 10/08/2021 13:14 IST

AP News: ఏపీలో భారీగా గంజాయి పట్టివేత.. పోలీసుల అదుపులో నిందితులు

మారేడుమిల్లి: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా గంజాయి పట్టుబడింది. మారేడుమిల్లి మండలం వేటుకూరు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.3 కోట్ల విలువైన 3,390 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని తరలిస్తున్న 12 మంది నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి ఒక వ్యాన్‌, రెండు బొలేరో, ఒక మార్షల్‌ జీపు, మూడు ద్విచక్రవాహనాలు, 8 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని కోర్టులో హాజరు పరచనున్నట్లు తెలిపారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని