Viveka Murder Case: వివేకా హత్యకు వాడిన ఆయుధాలపై విచారణ!

తాజా వార్తలు

Published : 18/09/2021 11:53 IST

Viveka Murder Case: వివేకా హత్యకు వాడిన ఆయుధాలపై విచారణ!

కడప: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ 103వ రోజు కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారంలోని అతిథి గృహంలో జరుగుతున్న విచారణకు ఇవాళ కడప జమాలపల్లి వాసి విజయశంకర్‌రెడ్డి హాజరయ్యారు. ఇతను తొలిసారి సీబీఐ విచారణకు వచ్చాడు. ఇతడితో పాటు ఈ హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఉమాశంకర్‌రెడ్డిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. హత్యకు వాడిన ఆయుధాల గురించి ఇతడిని విచారిస్తున్నట్లు సమాచారం. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని