Crime news: నకిలీ నోట్ల ముఠా అరెస్టు.. రూ.కోటి నగదు స్వాధీనం

తాజా వార్తలు

Updated : 11/09/2021 15:01 IST

Crime news: నకిలీ నోట్ల ముఠా అరెస్టు.. రూ.కోటి నగదు స్వాధీనం

హైదరాబాద్‌: నకిలీ కరెన్సీ చలామణి చేసేందుకు యత్నంచిన ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. కరీంనగర్‌కు చెందిన ఐదుగురు సభ్యులు గల ముఠాను కీసర పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.కోటి నకిలీ కరెన్సీ, ఒక వాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాలో ఒక మహిళ కూడా ఉన్నారు. వీరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని