Ts News: అగ్నిప్రమాదంలో మహిళ సజీవదహనం

తాజా వార్తలు

Updated : 17/07/2021 14:39 IST

Ts News: అగ్నిప్రమాదంలో మహిళ సజీవదహనం

జీడిమెట్ల: హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఆర్ట్‌ ల్యాబ్స్‌లో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో సంస్థకు చెందిన హౌస్‌ కీపర్‌ యశోద (40) సజీవ దహనమవగా.. మరో మహిళ స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని